1, అక్టోబర్ 2011, శనివారం

అంతా..! బ్రహ్మమయం..! ఈ జగమంతా బ్రహ్మానందమయం...!


అంతా..! బ్రహ్మమయం..! ఈ జగమంతా బ్రహ్మానందమయం...!
 ఫేస్‌బుక్‌లో ఇప్పుడు అందరూ పాడుతున్న పాటే...ఇది...!
చిరంజీవికి, బాలకృష్ణకి ఎంతమంది అభిమానులున్నారో చెప్పలేం గానీ.. బ్రహ్మానందానికి ప్రపంచం మొత్తం అభిమానులున్నారని ఈ ఫోటోలు చూస్తే తెలుస్తుంది.. కనిపించినచోటల్లా బ్రహ్మానందం మొహం తగిలించేస్తున్నారు..
అన్నిటికన్నా ముందు "శ్రీ బ్రహ్మరాజ్యం"లోని ఫోటో
.....
తర్వాత...!
ఈయనెవరో గుర్తుపట్టారా...?

"జఫా బిల్‌" కోసం నిర్విరామ కృషి చేస్తున్న "బ్రహ్మీ బజారే..!"
ఈయనక్కూడా మద్దతు తెలిపే బాగుంటుందనుకుంటా..!
వివిధ నాయకులు
ఈయన స్వర్గీయ వై. యస్‌. బ్రహ్మారెడ్డిగారు..!

ఈయన తాజా మాజీ ముఖ్యమంత్రి,..! తమిళనాడు గవర్నర్‌..కొణిజేటి బ్రహ్మయ్యగారు..!

అందరూ ప్రాంతీయస్థాయి నేతలే అని అనుకుంటున్నారేమో..!
జాతీయస్థాయిలో

అంతర్జాతీయస్థాయిలో
బరాక్‌ బ్రహ్మం

బరాక్‌ బ్రహ్మం గార్కి మొన్నీ మధ్యనే నోబెల్‌ శాంతి బహుమతి వచ్చింది...! అంత గొప్పమనిషి ఆయన..! అందుకే అమెరికా వాళ్లు ఆయన ఫోటోని కరెన్సీల మీద ముద్రించుకుంటున్నట్టున్నారు.

ఉగ్రవాద నాయకుడు "బ్రహ్మీడెన్‌"


సినిమాల్లో..!

అన్నింటికన్నా ముందు..! "బ్రహ్మధీర"


"బ్రమ్మినాధ్‌"గానూ.., "రుద్ర"గానూ
                                         

"తీన్‌మార్‌..!"

"రాఖీ..!"

"వాడు..వీడు.."

తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందోలేదో తెలీదుగానీ...,
ఊసరవెల్లి ముదిరితే మాత్రం "బల్లి"..అవుతుంది..!


  
"ది బ్రమ్మియేటర్‌..!"

ఇంకో హాలీవుడ్‌ సినిమా "1000"లో

క్రీడాకారులు..

సుప్రసిద్ధ క్రికెటర్‌.. "బ్రమిన్‌ టెండూల్కర్‌.."
 




బ్రమిన్‌ టెండూల్కర్‌ గారిని కోచ్‌గా రమ్మని ప్రాధేయపడుతున్న ఆస్ట్రేలియన్లు



శ్రీలంక క్రీడాకారుడు "బ్రలింగ"
 











వీళ్లందరూ చిన్నపిల్లల అభిమాన కామిక్‌ హీరోలు...!

ఈయన "బంపర్‌ మేన్‌"..!

ఇంకొందరు ప్రముఖులు

స్వామి బ్రహ్మానంద,...జఫా  బాబా..!

   

చూసారా.. జఫా  బాబా భక్తులు అమెరికాలో కూడా ఉన్నారు...!



ఈయన "theory of comedy"ని ప్రతిపాదించిన అల్బర్ట్‌ బ్రమ్మిస్టీన్‌...!

Last..! But not least...!



ఈ ఫోటోలు బ్రహ్మానందంగారికి నచ్చుతున్నాయో, నచ్చడంలేదో తెలీడం లేదుగానీ .. వీటిని చూసి అభిమానులుకి మాత్రం వెర్రెక్కిపోతున్నారు,,(ఇదేం అభిమానంరా బాబూ.. అనుకోకండి! )
ఎవరు మార్ఫింగ్‌ చేసారో తెలీదుగానీ.., ఫేస్‌ బుక్‌లో ఇప్పుడు ఎవడి ప్రొఫైల్‌ చూసినా, ఇలాంటి ఫొటోలే..!
బ్రహ్మానందమ్మీద ఎవరెన్ని దుష్ప్రచారాలు చేసినా, అయన ముమ్మాటికీ "హాస్య చక్రవర్తి" అనడంలో సందేహం లేదు...!

“King of Comedy”


తెలుగువాడైపుట్టినందుకు గర్విస్తున్నవాళ్లెందరో...! అందులో నేనూ ఒకణ్ణి..!

5 కామెంట్‌లు: