31, డిసెంబర్ 2011, శనివారం

బాబోయ్‌ ఆడవాళ్లు - కొత్త తరం కిష్కింధ (5)

Continued....4...3....2.....1



రాజ్యానికి రారాజైనా...పెళ్లానికి మొగుడే..!




"పోతూ పోతూ పొయ్యిలో....................." ఇదే..!


ఇది కూడా గృహహింసే...! Scarfని పాడుచేసి మానసికంగా హింసించాడుగా..!


అరణ్యరోదన..!


Facebook.......


These are very common in Facebook




ఈ కాలం అమ్మాయిలు...

పెళ్లికి ముందే...


అంతలా మగాణ్ని వాడేసుకుని.. ఆనక పొమ్మంటే వాడెందుకు ఊరుకుంటాడు..?



ఇలాంటివి ఆడవాళ్లలో కన్నా మగాళ్లలోనే అధికం (బహుశా) - (దిక్కుమాలిన) సృజనాత్మకత ఎక్కువ కదా..!




సరైన ప్రశ్న - ఎంతమంది సరిగ్గా జవాబు రాయగలరు..?




ఎవ్వరూ ఏం మాట్లాడకండి...ఇది వారి హక్కు..!



Rajni Mania & ...- కొత్త తరం కిష్కింధకాండ (4)

Continued...3....2....1

పందులే గుంపుగా వస్తాయి - సింహం సింగిల్‌ గా వస్తుంది..!


రజనీ పక్కన ఎవడైనా అంతే..!




ఉగ్రవాదాన్ని నిర్మూలించండి..!


ఇటువంటివాడి వల్లనే అమెరికా రెండు యుద్ధాలు చేసి ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయింది..!

ఇవి నాలుగు ప్రఖ్యాతమైన చైనీస్‌ జోకులు.. చదివి ఆనందించండి (నాక్కూడా చెప్పండి)..!


Rule is Rule and is for all..!



సింహంగారి సెలూన్‌ సందర్శన


సాఫ్ట్‌వేర్‌ కంపెనీ గురించి కొన్ని నిజాలు



ఏ కంపెనీకైనా -ఇవి నిజాలే..!



ఇక్కడి పనివాడికి "భారత రత్న"లాగ "బద్ధక రత్న" బిరుదు ఇచ్చేసుకోవచ్చు..!


Kindly help the investigation team..!



100% true....!



నో కామెంట్‌ ప్లీజ్‌..!..!......


Jim or Maternity hospital...?



100% commitment..!



నాతో పెట్టుకోకురా. పిల్ల కుంకా..!



"ఓదార్పు యాత్ర"తో మళ్లీ మొదలు - కొత్త తరం కిష్కింధ కాండ(3)

Continued....2.......1



ఓదార్పు యాత్ర @ Pakistan



అసలైన జీవకారుణ్యం అంటే ఇది...! చంటి పిల్లని నడిపిస్తూ.. కుక్కపిల్లని ఎత్తుకుని తీసుకెళ్ళడం...చూసి నేర్చుకోండి అందరూ..!


పిల్లిగారి చేపల వ్యాపారం

ప్రపంచాన్ని కాపాడడం చాలా సులువు కదా..!


స్కూల్‌ పిల్లల కల..


భారతీయ విజ్ఞానం - సరిలేరు నీకెవ్వరూ..!


విజన్‌ 2020...!


Made in China


Which is better..?



Keep Smiling...!



ఆడాళ్ళు vs మగవాళ్లు - కొత్త తరం కిష్కింధ (2)

Continued.....1..


నిజమే....సినిమాలకీ, యదార్థానికీ చాలా తేడా ఉంది..!

ప్రమాదాల నివారణకై ఉపయోగించండి.. కొత్త రకం సీట్‌ బెల్ట్‌..!..!





పెట్రోల్‌ ఖర్చు తగ్గించాలంటే...


ఏ జాతియైనా....ఏ జీవియైనా....వెర్రోళ్లు మగాళ్లే....!

ఆడవాళ్ళని అర్థంచేసుకోవడం ఎలా..? (చేతి పుస్తకం, మొదటి అధ్యాయం)


Difference Between Boys and Girls...!






కాళికాదేవి, పోలేరమ్మ, అంకాళమ్మ,... వీళ్లందరూ అడవాళ్లే...! ఇంకెందుకు ప్రత్యేక హక్కులు..?


ఇది భారతదేశంలో అత్యంత సామాన్యమైన సంఘటనల్లో ఒకటి...! 
క్యూల్లో మగాళ్లు తన్నుకుంటూ ఉంటారు... పక్కనే ఆడవాళ్లు ఒక్కనిముషంలో వెళ్లిపోతూ ఉంటారు..
(యత్ర నార్యాస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవతా:)  
ఈ మాత్రం మర్యాద సరిపోదు కాబోలు కొంతమంది ఫెమినిస్టులకి, (దురాశ దు:ఖానికి చేటు అని అందుకే అంటారు)