31, డిసెంబర్ 2011, శనివారం

ఆడాళ్ళు vs మగవాళ్లు - కొత్త తరం కిష్కింధ (2)

Continued.....1..


నిజమే....సినిమాలకీ, యదార్థానికీ చాలా తేడా ఉంది..!

ప్రమాదాల నివారణకై ఉపయోగించండి.. కొత్త రకం సీట్‌ బెల్ట్‌..!..!





పెట్రోల్‌ ఖర్చు తగ్గించాలంటే...


ఏ జాతియైనా....ఏ జీవియైనా....వెర్రోళ్లు మగాళ్లే....!

ఆడవాళ్ళని అర్థంచేసుకోవడం ఎలా..? (చేతి పుస్తకం, మొదటి అధ్యాయం)


Difference Between Boys and Girls...!






కాళికాదేవి, పోలేరమ్మ, అంకాళమ్మ,... వీళ్లందరూ అడవాళ్లే...! ఇంకెందుకు ప్రత్యేక హక్కులు..?


ఇది భారతదేశంలో అత్యంత సామాన్యమైన సంఘటనల్లో ఒకటి...! 
క్యూల్లో మగాళ్లు తన్నుకుంటూ ఉంటారు... పక్కనే ఆడవాళ్లు ఒక్కనిముషంలో వెళ్లిపోతూ ఉంటారు..
(యత్ర నార్యాస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవతా:)  
ఈ మాత్రం మర్యాద సరిపోదు కాబోలు కొంతమంది ఫెమినిస్టులకి, (దురాశ దు:ఖానికి చేటు అని అందుకే అంటారు)



7 కామెంట్‌లు:

  1. వామనగీత గారు..
    మీ ప్రొపైల్ చదివాను. అర్ద్రం ఆయితే మంచిది...
    అర్ద్రం కాకపోతే మరీ మంచిది అని రాసారు.....
    కాని నాకేమో ఈ అర్టికల్ చూడగానే మీలో శానా కళ ఉందే అనిపించి
    నవ్వుకున్నాను.... చాలా బాగుందండి మీ కలెక్షన్......

    రిప్లయితొలగించండి
  2. http://teluguwebmedia.in మీకు నూతన సంవత్సర స్వాగతం పలుకుతోంది.
    -- ప్రవీణ్ శర్మ

    రిప్లయితొలగించండి
  3. ఈ మధ్య మీడియాలో కూడా ఆడవాళ్ళ గొంతు పెద్దదిగా.....మగవాళ్ళ గొంతు సన్నగా వినిపిస్తోంది. గమనించారా !

    రిప్లయితొలగించండి
  4. వా,ఈ టపా మన గీత గారిదన్నమాట !

    చూసారా ఆడవాళ్ళ గొంతు ఎంత పెద్దదో ! వామన గీత లో అర్ధం వాళ్ళే లాగేసుకున్నారు. ఎం చేద్దాం ! నూతన వత్సర శుభాకాంక్షలతో

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  5. @గీత యశస్వి, రాజీవ్‌ రాఘవ్‌
    Thanks..
    @ Praveen
    Same to you..!
    @anrd
    నేనంతగా గమనించలేదండీ..! టీవీలు పెద్దగా చూడను..
    @జిలేబీగారు...
    మీక్కూడా నూతన వత్సర శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
  6. very focused compilation..keep posting

    రిప్లయితొలగించండి