31, డిసెంబర్ 2011, శనివారం

కొత్త తరం కిష్కింధ - Facebook


Facebook గురించి అందరికీ తెలుసు కదా..!
ఎవడి పరిధిలో వాడు కోతి వేషాలు వేసుకోవచ్చు ఈ మోముపొత్తంలో..!
బ్లాగ్లోకంలో కుర్రాళ్లు ఎక్కువమంది లేరుగానీ.., ఉండుంటే ఈ పాటికి కిష్కింధ అని కోతిచేష్టల అగ్రగేటర్‌ కూడా మొదలైపోయేదేమో..!
కొన్ని సరదా ఫొటోలు




తేడా ఏముంది..? (మనిషి కోతి నుండేగా పుట్టాడు)

తెలివితేటలు (కోతిచేష్టలు) ఎక్కువైపోతే ఇలాంటివే వస్తాయి... అదలా ఉంచండి, Facebookలో కృష్ణుడి update ఇది.. దీపావళి రోజున...!



బిజినెస్‌ మేన్‌ సెటైర్లు... 



ఈ మాత్రం సెటైర్లు లేకపోతే మన డైరక్టర్లకి వాళ్ళేం రాస్తున్నారో వాళ్లకి అర్థం కాదు..! దిక్కుమాలిన (పంచ్‌) డైలాగులూ.వాళ్ళూను..!

Funny




కోల్గేట్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ - పళ్లూడిన తాతగారు


Rule is Rule - Fine is Fine

Iron man


యాదృచ్ఛికం..!

వైద్యుల సమ్మె.... (మందుల షాపు వాళ్లకి మాత్రమే అర్థమౌతుంది)



6 కామెంట్‌లు:

  1. అన్నిట్లోకి కృష్ణుడి ఫేస్ బుక్ పేజి నాకు భలే నచ్చింది....ఎక్కడ పట్టుకొచ్చారివన్నీ..

    రిప్లయితొలగించండి
  2. సుధగారూ.. నమస్తే..!
    ఇవన్నీ facebookలో తెగతిరిగేసాయి..(తిరుగుతున్నాయి).. అక్కణ్ణుండే పట్టుకొచ్చా..!

    రిప్లయితొలగించండి