11, జనవరి 2012, బుధవారం

జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు..!


భారతీయులకి, భారత యువతకీ "జాతీయ యువ దినోత్సవ" (National Youth Day) శుభాకాంక్షలు..! ముందుగానే..


1984 నుండి వివేకానందుని జన్మదినం అంటే జనవరి 12(రేపు), జాతీయ యువ దినోత్సవంగా జరుపుకుంటున్నాం...!

ఆధునిక యుగ వ్యాస మహర్షి 



జై భారత్‌....

2 కామెంట్‌లు:

  1. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు, భారతీయులకు, ప్రపంచ వ్యాప్త హిందూ సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.....:):)

    రిప్లయితొలగించండి