తెలంగాణ - హైదరాబాద్
రాయలసీమ - కర్నూల్/తిరుపతి
అంధ్ర - విజయవాడ (?)
కళింగాంథ్ర - విశాఖపట్టణం
మన్యసీమ/గోండ్వానాలాండ్ -
తుళువనాడు - మంగుళూరు
కొడవ -
ఉత్తర కర్ణాటక - గుల్బర్గా/ హుబ్లి
కూర్గ్
కొంగునాడు - కోయంబత్తూర్
దక్షిణ తమిళనాడు - మధురై
విదర్భ - నాగ్ పూర్
మరాఠ్వాడా (?)
కోషల్ ప్రదేశ్ - సంబల్ పూర్
సౌరాష్ట్ర - భావ్ నగర్
వింధ్య ప్రదేశ్ - రేవా (?)
బుందేల్ ఖండ్ - గ్వాలియర్/ఝాన్సీ
పూర్వాంచల్ - అలహాబాద్/ వారణాసి
హరిత ప్రదేశ్ - మీరట్/ అగ్రా
గూర్ఖా లాండ్ - డార్జిలింగ్
సీమాంచల్ (బీహార్)
మిథిల/మిథిలాంచల్ (బీహార్)
బ్రజ్ ప్రదేశ్
మరుప్రదేశ్ (రాజస్థాన్)
మధ్య భారత్ -ఇండోర్
బగేల్ఖండ్
మహాకోషల్
అవధ్ –లక్నో(ఉత్తరప్రదేశ్ నుండి మిగిలిన ప్రాంతాలు విడిపోతే మిగిలినది ఈ ప్రాంతమే.. ఇక్కడ మాట్లాడే భాష అవధీ హిందీ)
అంగప్రదేశ్
ఇవికాకుండా అస్సాంలో చిన్న రాష్ట్రాల డిమాండ్లు సుమారుగా ఏడువరకూ ఉన్నాయట..! ఇంక కేరళలోని మలప్పురం, కోజికోడ్ చుట్టుపక్కల మూడు ముస్లిం ఆధిక్య జిల్లాలు ప్రత్యేక ముస్లిం రాష్ట్రం కావాలని కోరుతున్నారు..
వీటిల్లో రిపిటీషన్స్ ఉండచ్చు..! కొన్నింటిని మిస్సై ఉండచ్చు..! తప్పులు కూడా ఉండచ్చు.. ఇంకా కొత్తగా వింటే మళ్ళీ రాసుకుంటాను.. తప్పులుంటే మారుస్తాను....
పైనున్న పొలికలో చెప్పులోన రాయి, చైనాతో పోల్చడం.. నాక్కూడా అంత బాగా అనిపించట్లేదు... కానీ రాయక తప్పట్లేదు..
పాపం 7 వ తరగతి పిల్లలని గూర్చి ఆలోచిస్తే జాలేస్తుంది. ఇన్ని రాష్ట్రాలు ఎలా గుర్తుపెట్టుకుంటారో !!!!!!!
రిప్లయితొలగించండినాక్కూడా ఆ పోలిక సరిపోలెదనిపించింది. మిగతావన్నీ వాటివాటి స్థానాలతో సరిపోలాయి.
రిప్లయితొలగించండికంటిలోని నలుసు
చెవిలోని జోరీగ (కేక)
కాలిముల్లు.
@mmd
రిప్లయితొలగించండిహ్హహ్హహ్హ..!
@Indian Minerva
నా బ్లాగు సందర్శించినందుకు ధన్యవాదాలు..!